Vijay vs Pawan kalyan: ఎన్టీఆర్ కూడా ఇమేజ్‌తోనే గెలవలేదు.. బొలిశెట్టి విశ్లేషణ..

2 months ago 20
తమిళనాడు టీవీకే విజయ్ విజయాన్ని, ఏపీలో పవన్ కళ్యాణ్‌తో పోలుస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్‌పై జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు. తమిళనాడు రాజకీయాలు, ఏపీ రాజకీయాలు మధ్య తేడా.. విజయ్ గెలుపు, పవన్ కళ్యాణ్ ఓటములతో పాటుగా పలు విషయాలను ఆయన విశ్లేషించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సుదీర్ఘ ట్వీ్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ , విజయ్ మధ్యన పోలిక తేవటం అవివేకమని.. రాజకీయ కుట్రగా అభివర్ణించారు.
Read Entire Article