TGSRTC ప్రయాణికులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు, జేబుకు చిల్లే..!

1 year ago 34
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో నెలవారీ పాసులతో ప్రయాణాలు సాగించేవారికి ఆర్టీసీ షాకింగ్ న్యూస్ చెప్పంది. బస్ పాస్ ధరలను భారీగా పెంచింది. అన్ని పాసులపై 20 శాతం పెంపును నేటి నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. పెరిగిన బస్ పాస్ ధరల పట్ల ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article