TG: ఇకపై వాట్సాప్‌లోనే 'మీసేవ' సేవలు.. ఈజీగా ధృవీకరణ పత్రాలు పొందొచ్చు, ప్రాసెస్ ఇదే..

8 months ago 16
తెలంగాణ సర్కార్ ప్రజలకు శుభవార్త. ఇకపై మీసేవ సేవలు నేరుగా వాట్సాప్‌లోనే అందుబాటులోకి రానున్నాయి. మీసేవ కేంద్రాలకు వెళ్లే పని లేకుండా, ఇంటి నుంచే ఆదాయ, కుల, నివాస ధృవీకరణ పత్రాలు, విద్యుత్ బిల్లులు, ఆస్తి పన్ను చెల్లింపులు వంటి అనేక సేవలను సులభంగా పొందవచ్చు. ఈ కొత్త డిజిటల్ విప్లవం ద్వారా ప్రభుత్వ సేవలు మరింత చేరువ కానున్నాయి.
Read Entire Article