Software Job: ఎంబీఏతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. ఇదిగో దారి..

8 months ago 22
ఎంబీఏ పూర్తి చేసినవారు కూడా సాఫ్ట్‌వేర్ రంగంలో సులభంగా రాణించవచ్చు. మీ వ్యాపార విశ్లేషణ, ప్రాజెక్ట్ నిర్వహణ నైపుణ్యాలు ఐటీకి బలంగా ఉంటాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి, మీరు అదనంగా జావా, సెలీనియం, ఎస్.క్యూ.ఎల్ వంటి సాంకేతిక కోర్సులు నేర్చుకోవాలి. ఈ నైపుణ్యాలు మీకు ఆటోమేషన్ టెస్టర్ లేదా బిజినెస్ అనలిస్ట్ (BA) వంటి పాత్రల్లో అవకాశాలు కల్పిస్తాయి. రియాక్ట్ వంటి వెబ్ టెక్నాలజీలు నేర్చుకుంటే వెబ్ డెవలప్‌మెంట్ వైపు వెళ్లవచ్చు. నేర్చుకున్న అంశాలపై ప్రాజెక్టులు చేయడం ద్వారా ఐటీ ఉద్యోగాన్ని వేగంగా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Read Entire Article