Shriya Saran: తిరుమల శ్రీవారి సేవలో శ్రియా

1 year ago 37
సినీ నటి శ్రియ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె గురువారం వేకువ జామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఆమెకు టీటీడీ వేద పండితులు అశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Read Entire Article