తెలంగాణ పేదలకు దీపావళి కానుక.. నేటి నుంచి కొత్త పింఛన్ల పంపిణీ

1 day ago 3
తెలంగాణ ప్రభుత్వం చేయూత పథకం కింద 4.50 లక్షల మందికి కొత్త పింఛన్లు మంజూరు చేసింది. కొడంగల్‌లో నేడు సీఎం రేవంత్‌రెడ్డి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సెర్ప్‌ పరిశీలనలో 5.50 లక్షల దరఖాస్తుల్లో 4.50 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో 3 లక్షల మంది వితంతువులు, ఒంటరి మహిళలు, లక్ష మంది దివ్యాంగులు, 50 వేల మంది నేత, గీత కార్మికులు ఉన్నారు. ఈ నెల నుంచే పింఛన్లు అందనున్నాయి.
Read Entire Article