Property Registration: డిసెంబరు 1 నుంచి కొత్త విధానం.. భారీగా పెరనున్న రిజిస్ట్రేషన్ ధరలు

1 year ago 32
సాధారణంగా రిజిస్ట్రేషన్ విలువన పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఏడాది ఆగస్టు 1న., గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకు ఒకసారి సవరిస్తారు. గత ప్రభుత్వం విధానంలో లోపాలు ఉన్నాయని ప్రస్తుత సర్కారు అంటోంది. అందుకే కొత్త విధానం తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా సర్వే మొదలుపెట్టింది. భూముల ధరల సవరణకు అధికారులు చేస్తున్న అధ్యయన నివేదికను ప్రామాణికంగా తీసుకోనున్నారు. సబ్‌-రిజిస్ట్రార్లు అధికారులతో సమన్వయం చేసుకుని విపణిలో ఉన్న భూముల విలువను సేకరించి మదింపు చేపట్టనున్నారు.
Read Entire Article