KTR నాలెడ్జ్ ముందు నారా లోకేష్ సరిపోరు.. కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

1 month ago 12
ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ నాలెడ్జ్ ముందు నారా లోకేష్ సరిపోరు అంటూ వ్యాఖ్యానించారు. నారా లోకేష్ ఇంకా తండ్రి చాటు కొడుకు లాగే ఉన్నారని.. తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పార్టీ సమావేశాలు, ప్రభుత్వ మీటింగ్‌లు అయినా చంద్రబాబు పక్కనే లోకేష్ కూర్చుంటున్నారని.. అలా ఉంటే.. సొంతంగా ఎప్పుడు ఎదుగుతారని ప్రశ్నించారు.
Read Entire Article