Hyderabad: ఆ ప్రాంతంలో రూ.3.10 కోట్ల కొత్త పార్క్.. అత్యాధునిక సౌకర్యాలతో

6 months ago 33
GHMC New Park: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రూ.3.10 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో కొత్త పిల్లల ప్లే పార్కును GHMC ప్రారంభించింది. ఈ పార్కులో పిల్లలు, పెద్దలకు వాకింగ్ ట్రాక్స్, ఓపెన్ జిమ్, యోగా స్థలం, టెన్నిస్ కోర్టు వంటి అనేక సదుపాయాలు ఉన్నాయి. ఇది స్థానికులకు వినోదంతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి దీన్ని ప్రారంభించారు. సుమారు 1.40 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు.
Read Entire Article