HYD: విమానంలో రహస్యంగా పని కానిచ్చేసిన ప్రయాణికుడు.. గమనించిన ఎయిర్‌హోస్టస్‌, ఆ తర్వాత..

1 year ago 18
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఓ ప్రయాణికుడు కాసేపు టెన్షన్ పెట్టాడు. విమానంలోనే సీక్రెట్‌గా సిగరెట్ తాగాడు. సీట్లో నుంచి పొగ రావటాన్ని గమనించిన ఎయిర్‌హోస్టస్ వెంటనే సమాచారాన్ని ఫైలట్‌కకు అందించింది. దీంతో విమానం టేకాఫ్ ఆపేసిన ఫైలట్ భద్రతా సిబ్బందికి విషయం చెప్పాడు. వారు అతడిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించగా.. కేసు నమోదు చేశారు.
Read Entire Article