HYD- విజయవాడ హైవేపై 'టోల్' ఫ్రీ ప్రయాణం..? సంక్రాంతి రద్దీ వేళ సర్కార్ కీలక నిర్ణయం..!

6 months ago 21
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై సంక్రాంతి రద్దీని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. హైవేపై మూడు, నాలుగు రోజుల పాటు టోల్ వసూళ్లను నిలిపివేయాలని యోచిస్తోంది. దీనిపై NHAI, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిర్ణయించారు.
Read Entire Article