HYD: క్రెడిట్ కార్డు బిల్లు కోసం వెళితే.. కుక్కతో కరిపించాడు, ఎంత దారుణం..!

1 year ago 45
హైదరాబాద్‌ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి జవహర్‌నగర్‌లో క్రెడిట్ కార్డు బకాయిల కోసం వెళ్లిన రికవరీ ఏజెంట్‌పై నందివర్ధన్ రావు అనే వ్యక్తి తన పెంపుడు కుక్కను ఉసిగొల్పాడు. కుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన ఏజెంట్ సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Read Entire Article