HYD: అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం.. 3 అంతస్తుల షాపింగ్ కాంప్లెక్స్‌ దగ్ధం

11 hours ago 1
హైదరాబాద్ అమీర్‌పేట్ మైత్రీవనం సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మెయిన్ రోడ్డుపై ఉన్న KSR ఫ్యాషన్స్ అనే మూడు అంతస్తుల బట్టల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. దుకాణంలో దుస్తులు ఎక్కువగా ఉండటం, ఎండ తీవ్రత తోడవడంతో మంటలు పక్కనే ఉన్న హోటళ్లు, కంప్యూటర్ షాపులకు విస్తరిస్తున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Read Entire Article