GHMC వాట్సప్ చాట్‌బాట్.. ఇంట్లో నుంచే ఫిర్యాదులు, సేవలు

10 months ago 16
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పౌరుల కోసం సరికొత్త వాట్సప్ చాట్‌బాట్‌ను తీసుకురానుంది. దీని ద్వారా ఫిర్యాదులు చేయడం, ఆస్తి పన్ను చెల్లించడం, జనన మరణ ధ్రువీకరణ పత్రాల సమాచారం పొందడం సులభమవుతుంది. ఏ అధికారికి ఫిర్యాదు చేయాలో కూడా తెలుసుకోవచ్చు. ఈ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. త్వరలోనే టెండర్లు ఆహ్వానించనున్నారు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే పౌర సేవలు మరింత వేగంగా అందుతాయి.
Read Entire Article