Chittor: భర్తను వదిలేసి బావతో సన్నిహితంగా.. మరొకరితో పెళ్లికి రెడీ.. చివరికి విషాదం!

1 week ago 4
ఆమెకు 26 ఏళ్లు.. భర్తతో దూరంగా ఉంటూ మూడేళ్లుగా ఒంటరిగానే ఉంటుంది. ఇదే సమయంలో మేనమామ కొడుకుతో సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఆ యువకుడు ఈ వివాహితను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. పెళ్లి విషయమై చాలా సార్లు ఒత్తిడి కూడా తీసుకొచ్చాడు. కానీ, ఆ వివాహిత పనిచేసే చోట మరొకరితో పరిచయం ఏర్పడింది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇదే విషయాన్ని బావకు కూడా చెప్పడంతో.. కోపంతో ఊగిపోయిన అతను హీటర్ వైర్‌ను గొంతుకు బిగించి హత్య చేశాడు.
Read Entire Article