Balakrishna birthday: బాలయ్య పుట్టినరోజు.. 650 కొబ్బరికాయలు, 6.5 కేజీల కర్పూరం..

1 year ago 36
సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేడు (జూన్ 10) 65వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బాలయ్య అభిమానులు తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలోని అఖిలాండం వద్ద మొక్కులు చెల్లించుకున్నారు బాలయ్య అభిమానులు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ బి. శ్రీధర్ వర్మ నేతృత్వంలో బాలయ్య పుట్టినరోజు వేడుకలు జరిగాయి. 650 కొబ్బరికాయలు కొట్టి, 6.5 కేజీల కర్పూరం వెలిగించి శ్రీవేంకటేశ్వరుడికి హారతి ఇచ్చారు.
Read Entire Article