Ambati Rambabu Release: రాజమండ్రి జైలు నుంచి అంబటి రాంబాబు విడుదల.. కీలక వ్యాఖ్యలు..

5 months ago 23
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదల అయ్యారు. సంక్రాంతి లక్కీ డ్రా కేసులో అంబటికి గుంటూరు కోర్టు బుధవారం ఉదయం బెయిల్ ఇచ్చింది. దీంతో అంబటి రాంబాబు విడుదలకు మార్గం సుగమం కాగా.. బుధవారం సాయంత్రం అంబటి రాంబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. ఈ క్రమంలోనే అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తనను బయటకు రాకుండా అడ్డుకోవాలని చూశారని రాంబాబు ఆరోపించారు.
Read Entire Article