62 ఏళ్ల వయసులో ICETలో 178వ ర్యాంకు.. విషాదాన్ని జయించి విజేతగా నిలిచి, ఎందరికో స్ఫూర్తి

1 year ago 19
కష్టాలు అందరికీ వస్తాయి. కానీ కొందరు మాత్రమే వాటిని తట్టుకొని నిలబడగలుగుతారు. ఆ కష్టాలు, బాధల నుంచే జీవిత పాఠాలను నేర్చుకుంటారు. తమను తాము నిరూపించుకునే కొత్త దారులను వెతుక్కుంటారు. ఆదిలాబాద్‌కు చెందిన 62 ఏళ్ల రావుల సూర్యనారాయణ కూడా అంతే. వరుస విషాదాలు జీవితాన్ని ప్రశ్నార్థకం చేసినా.. ఏనాడు చలించలేదు. బాధ నుంచి బయటపడేందుకు, నలుగురికి స్ఫూర్తిగా నిలిచేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. విషాదాన్ని జయించి విజేతగా నిలిచారు. ఆయన విజయ ప్రయాణం మీకోసం..
Read Entire Article