10th Class Exam Schedule: పరీక్ష పరీక్షకు 4 రోజుల గ్యాప్.. తెలంగాణ పదో తరగతి ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల..

7 months ago 19
తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.
Read Entire Article