హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్.. పాటించకపోతే ఇక తుక్కుకే

11 months ago 24
హైదరాబాద్‌లో 15 ఏళ్లు పైబడిన వాహనదారులకు ఆర్టీఏ షాక్ ఇవ్వనుంది. ఇకపై ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేని వాహనాలు తుక్కుకు తరలించబడతాయి. గ్రీన్ ట్యాక్స్ చెల్లించి వాహనాలు నడుపుతున్నా ఫిట్‌నెస్ తప్పనిసరి చేసింది. కాలుష్య నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 20 లక్షల కాలం చెల్లిన వాహనాలు నగరంలో ఉన్నాయని అంచనా. పాత వాహనాలు స్క్రాప్ చేస్తే పన్నులో రాయితీ కూడా ఇచ్చే దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
Read Entire Article