‘వ్యక్తిగత విషయం’.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విడాకులపై నో కామెంట్ అన్న అంబటి రాంబాబు

8 hours ago 2
ఉప- ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్- అన్నా దంపతులు విడిపోతున్నట్టు చేసిన ప్రకటన ఆయన అభిమానులతో పాటు రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఇక, ప్రతిపక్ష వైసీపీ కూడా ఇది వ్యక్తిగత విషయానికి సంబంధించిన అంశాలు సోషల్ మీడియాలో చర్చించవద్దని సూచించింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయబోనని ఆయన అన్నారు. గతంలో పవన్ పెళ్లిళ్లపై విమర్శలు చేసిన ఆయన అందుకు భిన్నంగా మాట్లాడటం గమనార్హం.
Read Entire Article