హైదరాబాద్‌లో మరికొన్ని ప్రపంచ ఈవెంట్లకు ప్లాన్ చేస్తున్నాం: సీఎం రేవంత్

1 year ago 51
హైదరాబాద్‌ మహా నగరంలో మిస్ వరల్డ్ వంటి ప్రపంచ స్థాయి ఈవెంట్‌లు జరగటం గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నానక్‌రామ్‌గూడలో సోనాటా సాఫ్ట్‌వేర్ క్యాంపస్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఆర్థికాభివృద్ధి, పెట్టుబడుల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని చెప్పారు. మహిళలు, యువత సాధికారతకు ప్రభుత్వం కృషి చేస్తోందని, హైదరాబాద్‌ను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు.
Read Entire Article