హైదరాబాద్‌లో భారీ వర్షం.. కీలక ఆదేశాలు జారీ చేసిన అధికారులు..

1 year ago 44
హైదరాబాద్‌పై అల్పపీడనం, క్యూములో నింబస్ మేఘాల ప్రభావంతో కుండపోత వర్షం, ఈదురు గాలులు నగరాన్ని అతలాకుతలం చేశాయి. పంజాగుట్ట, గచ్చిబౌలి, ఉప్పల్, ఎల్బీనగర్ వంటి అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయం కావడం, ట్రాఫిక్ జామ్‌లు, చెట్లు విరిగిపడటం, విద్యుత్ కోతలు నమోదయ్యాయి. ఈ పరిణామాలపై ఐఎండీ హైదరాబాద్‌తో పాటు 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించారు.
Read Entire Article