ఏపీ మంత్రి ఇంట్లో రెండు పదవులు.. భార్య ఎంపీపీ, సోదరుడు జెడ్పీటీసీ

1 hour ago 1
Ap Minister Mandipalli Ramprasad Reddy Family Election Result: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ ముగిసింది. ఈ ఫలితాల్లో ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులు కూడా విజయం సాధించారు. ఏపీ మంత్రి కుటుంబంలో ఇద్దరికి పదవులు దక్కాయి. మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సతీమణి హరితమ్మ ఎంపీటీసీగా విజయం సాధించారు.. ఆమెకు ఎంపీపీ పదవి దక్కనుంది. అలాగే మంత్రి సోదరుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి కూడా జెడ్పీటీసీగా గెలిచారు.
Read Entire Article