హైదరాబాద్‌లో 'ఫ్యాటీ లివర్' డేంజర్ బెల్స్.. ప్రతి ఐదుగురిలో ఇద్దరికి కాలేయ వ్యాధి..!

5 months ago 33
నచ్చిన రెస్టారెంట్‌కు వెళ్లి బిర్యానీలు, ఫాస్ట్‌ఫుడ్‌లు లాగించేస్తున్నారా..? గంటల తరబడి కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చొని వర్క్ చేస్తున్నారా..? రోజులో కనీసం అరగంట కూడా వ్యాయామం చెయకుండా బద్ధకిస్తున్నారా..? అయితే మీకో హెచ్చరిక మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే. హైదరాబాద్ నగరంలో 41 శాతం మంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నట్లు అధ్యయనంలో తేలింది. ఎంతలా అంటే ప్రతి ఐదుగురిలో ఇద్దరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లే దీనికి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Read Entire Article