హైదరాబాద్‌లో దారుణం.. స్నేహితుడి ముందే బాలికకు వేధింపులు, ఇంటికెళ్లి మరీ..

1 year ago 37
హైదరాబాద్ బోరబండలో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికను కత్తులతో బెదిరించిన నలుగురు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. ఆమె వెళ్తున్న ఆటోను ఫాలో కావటమే కాకుండా.. ఇంటికి వెళ్లి మరీ అఘాయిత్యానికి యత్నించారు. పక్కనే బాలిక స్నేహితుడు ఉన్నా.. అతడిని బెదిరించి దారుణానికి ఒడిగట్టారు.
Read Entire Article