హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం.. 1500 భవనాలు గుర్తింపు, 500 బిల్డింగ్‌లు నేలమట్టం

2 weeks ago 12
హైదరాబాద్‌లో అక్రమ భవన నిర్మాణాలపై మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లు చర్యలు చేపట్టాయి. గత కొన్ని వారాల్లోనే సుమారు 1500 ఉల్లంఘనలను గుర్తించగా.. సైబరాబాద్‌ పరిధిలో 500 నిర్మాణాలను కూల్చివేశారు. జీహెచ్‌ఎంసీ, మల్కాజిగిరి పరిధుల్లోనూ వందలాది అక్రమ నిర్మాణాలపై చర్యలు కొనసాగుతున్నాయి. గచ్చిబౌలి భవనం కూలిన ఘటన, గోపన్‌పల్లిలో భవనం ఒరిగిన నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేశారు. నోటీసులు, కూల్చివేతలు, భవనాల సీజ్‌ ద్వారా అనధికార నిర్మాణాలను అరికట్టేందుకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.
Read Entire Article