AP Fact Check Team On Amaravati Submerged: ఏపీ రాజధాని అమరావతి తుఫాన్‌ల కారణంగా మునిగిపోయిందా?.. వరదలు ముంచెత్తాయా?.. మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల వెనుక నిజమెంత?.. ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఈ అంశంపై స్పష్టత ఇచ్చింది. అమరావతిలో వరద నీరు నిజమే కానీ.. కారణాలు మాత్రం వేరే ఉన్నాయని తెలిపింది. కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తన్నారని.. ఎవరూ నమ్మోద్దని కోరారు. అలాగే బంగ్లాదేశ్ ప్రాంతంలో వీడియోతో అమరావతిలో అంటూ ప్రచారం చేస్తున్నారని తెలిపింది.