హైదరాబాద్-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్ హైవే.. డీపీఆర్‌పై కీలక అప్డేట్

10 months ago 20
హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుండి ఏపీ రాజధాని అమరావతికి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దాదాపు రూ.9 వేల కోట్ల వ్యయంతో 210-230 కిలోమీటర్ల మేర 12 వరుసల రహదారిని నిర్మించనున్నారు. ఈ హైవే నిర్మాణానికి DPR సిద్ధం చేయాలని NHAIకి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించారు. ఈ రహదారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించనుంది.
Read Entire Article