హైదరబాద్‌ వాసులకు అలర్ట్.. నవంబర్ 21, 22న ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ ప్రాంతాల వైపు వెళ్తే..

6 months ago 17
Traffic Restrictions in Hyderabad Nov 21, 22: రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల అనగా నవంబర్ 21, 22 తేదీల్లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాష్ట్రపతి నిలయం, రాజ్భవన్ రూట్లలో వీవీఐపీల కదలికల కారణంగా సికింద్రాబాద్, తిరుమలగిరి, బేగంపేట ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నిర్దిష్ట సమయాల్లో పలు జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌ను ఆపేయడం, దారి మళ్లించడం జరుగుతుందని తెలిపారు. ఆ వివరాలు..
Read Entire Article