Pawan Kalyan అన్నా.. ఒక్కసారి మా ఆవేదన వినండి.. జనసైనికుడి ఎమోషనల్ పోస్ట్

47 minutes ago 1
JanaSena Party Supporter Appeal To Pawan Kalyan: ఓ జనసేన పార్టీ కార్యకర్త పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ఆవేదనను ఒకసారి వినాలని కోరారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను ప్రస్తావిస్తూ కొన్ని ప్రశ్నలు వేశారు. భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్న ఓ సామాన్య జనసైనికుడి ఆవేదన అంటూ లేఖను ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్‌ను తాము వ్యతిరేకించడం లేదని.. తమకు వ్యూహం ఏంటో అర్థం కావడం లేదన్నారు.
Read Entire Article