హైడ్రా కమిషనర్ సీరియస్.. జూబ్లీహిల్స్‌లో వస్త్ర దుకాణం సీజ్.. నాంపల్లిలో మరో షోరూం కూడా..

5 months ago 19
హైదరాబాద్‌లో నిబంధనలు ఉల్లంఘించిన వాణిజ్య సముదాయాలపై హైడ్రా (HYDRAA) కొరడా ఝుళిపించింది. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 36లోని నీరూస్ షోరూంలో అనుమతి లేని రూఫ్ షెడ్లు, సెల్లార్లలో నిబంధనలకు విరుద్ధంగా వస్త్రాల నిల్వను గుర్తించిన కమిషనర్ ఏవీ రంగనాథ్ దానిని సీజ్ చేయాలని ఆదేశించారు. అలాగే.. నాంపల్లిలో ఫైర్ సేఫ్టీ పాటించని ఫర్నీచర్ షోరూంను కూడా అధికారులు మూసివేయించారు. ఈ భవనాలకు విద్యుత్ సరఫరా నిలిపివేసి, ‘ఫైర్ అన్‌సేఫ్’ బోర్డులు ఏర్పాటు చేశారు.
Read Entire Article