హరిహర వీరమల్లు సినిమాపై కిరణ్ రాయల్

1 year ago 21
అన్ని సినిమాల రికార్డులను ‘హరిహర వీరమల్లు’ తొలిచేయకపోతే మేం పవన్ కళ్యాణ్ అభిమానులమే కాదన్నారు తిరుపతి జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్. పవన్ కళ్యాణ్ మూడు సినిమాల తర్వాత వైసీపీ సినిమా ఉంటుంది అంటూ సెటైర్లు పేల్చారు.
Read Entire Article