సెంట్రల్ జైలు నుంచే పోటీ.. పెళ్లకూరులో వైసీపీ అభ్యర్థి సంచలనం..

1 day ago 1
నెల్లూరు జిల్లాలో వెలువడిన ఎన్నికల ఫలితం మరో హైలెట్‌గా నిలిచింది. ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా కూడా మారింది. జైల్లో నుంచే పెళ్లకూరు జడ్పీటీసీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి పోటీకి దిగారు. ఆయన ఒక్కసారి కూడా ప్రచారంలో పాల్గొనలేదు. దీంతో ఈయన కుటుంబ సభ్యులు పెద్దఎత్తున ప్రచారం చేశారు. దీంతో సత్యనారాయణరెడ్డి తన సమీప టీడీపీ ప్రత్యర్థిపై ఏకంగా 1,719 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు.
Read Entire Article