స్నేహితుడికి వచ్చిన కష్టాన్ని చెప్పిన కేశినేని నాని.. సీఎం చంద్రబాబుకు రిక్వెస్ట్

17 hours ago 2
Kesineni Nani On Cases Over His Friend Tatineni Ram Babu: 2024 ఎన్నికల తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ కేశినేని నాని ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా పలు అంశాలపై మాత్రమే స్పందిస్తునన్నారు. తాజాగా కేశినేని నాని తన స్నేహితుడికి వచ్చిన సమస్యను వివరిస్తూ ట్వీట్ చేశారు. రాజకీయాలతో సంబంధం లేకపోయినా కేసులు పెడుతున్నారని.. ఈ వేధింపులు ఆపేలా చూడాలని కోరారు.
Read Entire Article