సీఐ చిన్న మల్లయ్యను ఉద్యోగం నుంచి తొలగించిన ఏపీ ప్రభుత్వం.. సుప్రీం కోర్టులనూ ఎదురు దెబ్బ

1 month ago 14
Ci Chinna Mallaiah Dismissed Over Rape Case: వినుకొండ సీఐ చిన్నమల్లయ్యను ఏపీ ప్రభుత్వం విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఓ మహిళను కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.. బాధితురాలి ఫిర్యాదుతో ఏప్రిల్‌ 29న కేసు నమోదైంది. గతంలో ఆయన్ను సస్పెండ్ చేయగా.. తాజాగా అతడ్ని డిస్మిస్ చేస్తూ గుంటూరు రేంజ్‌ ఐజీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు ఇచ్చారు. ఇటు సుప్రీం కోర్టులో కూడా బెయిల్ నిరాకరించారు.
Read Entire Article