తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం.. ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ

46 minutes ago 1
Tirumala Pushpayagam November 16 And Arjitha Sevas Cancelled: టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ నెల 16న పుష్పయాగం నిర్వహించనున్నారు.. 15న సాయంత్రం పుష్పయాగానికి అంకురార్పణ కార్యక్రమం నిర్వహిస్తారు. నవంబర్ 16వ తేదీన పుష్పయాగం కారణంగా ఆర్జిత సేవల్ని రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. ఇటు తిరుమల సహా టీటీడీ ఆలయాల్లో దీపావళి ఆస్థానం ఘనంగా నిర్వహించా రు. పుష్ప యాగానాకి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article