షాబాద్ ఆరు హత్యల నిందితుడు రాజ్‌కుమార్ మృతి.. మేనమామ గ్రామంలో ఆత్మహత్య

1 week ago 7
షాబాద్‌ నరరూప రాక్షసుడు రాజ్‌కుమార్‌ చనిపోయాడు. కొత్తూరులో రాజ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. రాజ్‌కుమార్ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 3 రోజుల క్రితం ఆరుగురు వ్యక్తులను చంపేసిన రాజ్‌కుమార్.. అప్పటి నుంచి పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 14 బృందాలతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు గాలింపు చేపట్టినా రాజ్‌కుమార్ ఆచూకీ లభ్యం కాలేదు. ఈ లోగా రాజ్‌కుమార్‌ శవం దొరికింది.
Read Entire Article