Srisailam No Entry In Nallamala Forest: నల్లమలలో మూడునెలల పాటూ నో ఎంట్రీ.. అటవీశాఖ ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. పెద్ద పులుల సంతానోత్పత్తికి సమయం కావడంతో జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు టైగర్ రిజర్వు ప్రాంతాల్లోకి సందర్శకులను అనుమంతించరు. నల్లమలోని జంగిల్ సఫారీ నిలిపివేశారు.. ఆలయాలకు భక్తుల్ని కూడా అనుమతించారు. పర్యాటకులు, భక్తులు, స్థానికులు ఈ విషయాన్ని గమనించి తమకు సహకరించాలని అటవీశాఖ అధికారులు కోరుతున్నారు