అనంతపురంలో ఓడిపోవడానికి అవకాశమే లేదు, కానీ... ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

22 hours ago 1
ఏపీలోని జరిగిన మున్సిపల్, జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో టీడీపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించింది. అయితే, అనంతపురం కార్పొరేషన్, గిరిజన ప్రాంతాల్లోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ సీట్లలో మాత్రం కూటమి పార్టీలకు వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సోమవారం అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతపురంలో వచ్చిన ఫలితంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
Read Entire Article