శ్రీశైలం మల్లన్న జూన్ నెల దర్శనం, గదుల కోటా విడుదల.. భక్తులు బుక్ చేస్కోండి

1 week ago 5
Srisailam Darshan Tickets Rooms Released For June 2026: శ్రీశైలం మల్లన్న దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదుల్ని ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. జూన్ నెలకు సంబంధించిన కోటాను విడుదల చేసినట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. భక్తులు దేవాదాయశాఖ, శ్రీశైలం ఆలయ అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. అంతేకాదు మనమిత్ర వాట్సాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. భక్తులు ఆన్‌లైన్‌లో టికెట్లు, గదులు బుక్ చేసుకోవాలని ఈవో కోరారు.
Read Entire Article