శ్రీకాళహస్తి భక్తులకు రిలీఫ్.. యథాతథంగా రూ.500 రాహు కేతు పూజలు..

3 months ago 24
శ్రీకాళహస్తిలో రూ.500 రాహు కేతు సర్పదోష నివారణ పూజలు యథాతథంగా కొనసాగనున్నాయి. రూ.500 రాహు కేతు పూజలను రద్దు చేసి.. ప్రారంభ టికెట్ ధరను రూ.750కి పెంచాలని శ్రీకాళహస్తి దేవస్థానం పాలకమండలి ఇటీవల నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న వెండి ధరల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే భక్తుల నుంచి వ్యతిరేకత రావటంతో నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు.. రూ.500 రాహు కేతు పూజలు యథాతథంగా కొనసాగుతాయని ఆలయ ఈవో వెల్లడించారు.
Read Entire Article