శేఖర్‌ మాస్టర్‌ కారుకు ప్రమాదం.. వెనుక నుంచి ఢీకొట్టిన లారీ

56 minutes ago 1
తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు పొందిన శేఖర్‌ మాస్టర్‌.. పలు సినిమాల్లో పాటలకు కొరియోగ్రాఫర్‌గా చేయటంతో పాటు టెలివిజన్‌ కార్యక్రమాల ద్వారా కూడా ప్రేక్షకులకు చేరువయ్యారు. అలాంటి వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురయ్యారన్న వార్త అభిమానులను కలవరపాటుకు గురిచేసింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, శేఖర్‌ మాస్టర్‌ ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Read Entire Article