వైఎస్ జగన్‌ మాజీ సీపీఆర్‌వో పూడి శ్రీహరి అరెస్ట్.. చంద్రబాబుపై పోస్ట్ పెట్టిన కేసులో!

3 months ago 18
Ysrcp Pudi Srihari Arrest: వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన సీపీఆర్‌వోగా పనిచేసిన పూడి శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాడేపల్లిలోని నివాసంలో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా పోస్ట్‌లు పెట్టిన కేసులో అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. పూడి శ్రీహరి అరెస్ట్‌పై వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Entire Article