గొర్రె తోలు కప్పుకున్న తోడేలు, చంద్రబాబు ఒకటే.. వైఎస్ జగన్ సంచలన ట్వీట్

1 hour ago 1
ఏపీ సీఎం చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సోషల్‌ మీడియాలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును గొర్రెతోలు కప్పుకున్న తోడేలుతో పోలుస్తూ.. ప్రజాస్వామ్యం గురించి ఆయన మాట్లాడటంపై విమర్శలు గుప్పించారు. ‘రిగ్గింగ్‌ మాస్టర్‌ చంద్రబాబు’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో పాటు ‘హే రామ్.. సేవ్ ఆంధ్రా’ అని ట్వీట్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు కొనసాగుతున్న సమయంలో ఈ ట్వీట్‌ వెలువడింది.
Read Entire Article