వేములవాడ రాజన్న భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి ఆ టెన్షన్ అవసరం లేదు
1 year ago
23
వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి భక్తులకు తీపి కబురు. ఆలయంలో జరిగే వివిధ పూజలు, వసతుల వివరాలను భక్తుల సౌకర్యం కోసం ఆన్‌లైన్‌లో పొందుపరిచినట్లు ఆలయ ఈవో వెల్లడించారు. భక్తులకు అవసరమైన వసతి గదుల టికెట్లు కూడా ఆన్‌లైన్‌లో లభిస్తాయని చెప్పారు.