విశాఖవాసులకు తీపికబురు.. త్వరలోనే సరికొత్త థ్రిల్, రెడీగా ఉండండి: చంద్రబాబు

7 months ago 22
Visakhapatnam Cycling Tracks Will Introduced: విశాఖపట్నంలో మరో సరికొత్త థ్రిల్‌కు రెడీగా ఉండండి. అయితే త్వరలో నగరంలో సైక్లింగ్ ట్రాక్‌లు ఏర్పాటు కానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నగర అందాన్ని, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం తెలిపారు. మరోవైపు, దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసుల్లో సమస్యల కారణంగా విశాఖపట్నం విమానాశ్రయంలో 9 విమానాలు రద్దయ్యాయి. విజయవాడలోనూ విమానాలు ఆలస్యంగా నడిచాయి, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
Read Entire Article