విశాఖపట్నానికి మరో ఐటీ దిగ్గజ కంపెనీ.. రీలొకేషన్ కోసం ఉద్యోగులకు మెయిల్స్

2 months ago 10
Visakhapatnam Deloitte Plans To Set Up Office: విశాఖపట్నానికి మరో ఐటీ దిగ్గజ కంపెనీ రాబోతోంది. ప్రముఖ గ్లోబల్‌ కన్సల్టింగ్‌ సంస్థ డెలాయిట్‌ తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. తాజాగా డెలాయిట్ ఉద్యోగులకు కొన్ని మెయిల్స్ పంపినట్లు తెలుస్తోంది. రీలొకేషన్‌కు ఆసక్తి ఉంటే చెప్పాలని కోరినట్లు సమాచారం.. అందులో విశాఖపట్నం పేరు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. విశాఖపట్నంలోని రుషికొండ ఐటీ హిల్స్‌లో కార్యాలయం ఏర్పాటు చేసే అవకాశం ఉందంటున్నారు.
Read Entire Article