విశాఖపట్నంలో మరో ఐటీ దిగ్గజ కంపెనీ ఏర్పాటు.. ఆఫీస్ ఇదేనంటూ మంత్రి లోకేష్ ట్వీట్

1 month ago 12
Nara Lokesh On IBM In Visakhapatnam: విశాఖపట్నం గ్లోబల్ ఐటీ హబ్‌గా మారే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఐటీ సంస్థ IBM తన నూతన కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేసింది. నగరంలోని లాన్సమ్ స్క్వేర్ భవనంలో ఆఫీస్ ఏర్పాటు చేసింది. ఐబీఎం ప్రముఖ కో-వర్కింగ్ స్పేస్ ప్రొవైడర్ 'iSprout' భాగస్వామ్యంతో కార్యకలాపాలు నిర్వహించనుంది. మంత్రి నారా లోకేష్ ఐబీఎం రాకపై ట్వీట్ చేశారు.
Read Entire Article