విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై సంచలన నిర్ణయం.. ఏకంగా 44 విభాగాల ప్రైవేటీకరణ

11 months ago 20
Visakhapatnam Steel Plant Privatization Fresh Bids: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే కొన్ని విభాగాలను ప్రైవేటుపరం చేయగా, తాజాగా 44 విభాగాల ప్రైవేటీకరణకు యాజమాన్యం టెండర్లు పిలిచింది. రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, కోకోవెన్, సింటర్‌ ప్లాంట్‌తో పాటు బ్లాస్ట్ ఫర్నేస్, వైర్ రాడ్ మిల్లు వంటి కీలక విభాగాలు ఈ జాబితాలో ఉన్నాయి. దీనిపై ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 9 వరకు టెండర్ దాఖలుకు గడువు ఉంది.
Read Entire Article